Evariki Evaru Ilokamulo Lyrics
Evariki evaru ilokamulo Lyrics is beautifully written Telugu Christian Song Lyrics. Praise God with this song.
Evariki Evaru Ilokamulo Lyrics
Evariki evaru ilokamulo..Entavaraku manakeebandhamu. "2"
Evariki evaru sonthamu...
Evariki evaru sashvathamu "2"
Mana jeevitam oka yatra managamyame a yesu
Mana jeevitam oka pariksha
Danni gelavadame oka tapana"2"
Thallidhandrula prema elokamunnathavarake
Annadammula prema anuragamunnathavarake "2"
Snehitula prema priyurali prema
Snehitula prema priyuni prema
Nee dhanamunnathavarake "2"
Mana jeevitam
Ilokashramalu idehamunnanthavarake
Eloka shodhanalu kreesthulo nilichentha varake "2"
Yesulo vishvasamu yesukai nireekshana"2" Kadennadu neku vyartham"2"
Mana jeevitam
ఎవరికీ ఎవరు ఈలోకములో Lyrics
ఎవరికీ ఎవరు ఈలోకములోఎంతవరకు మనకీబంధము "2"
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము "2".
మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన"2"
తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే. "2"
"స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ"
నీ ధనమున్నంతవరకే"2"
"మన జీవితం"
2. ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే."2"
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ"2"
కాదెన్నడు నీకు వ్యర్థం"2"
"మన జీవితం"
No comments: