Krutagnatato Samarpanato Lyrics | కృతజ్ఞతతో సమర్పణతో Lyrics
Krutagnatato Samarpanato Lyrics | కృతజ్ఞతతో సమర్పణతో Lyrics is a meaningful Telugu Christian Song Lyrics. Sing this song and praise the lord.
కృతజ్ఞతతో సమర్పణతో Lyrics
కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదముప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదే
మనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలో
ఆ .....ఆ
ఆయన ఆలయము దీవెనలకు నిలయం
ఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును
ఆ .....ఆ
కలిగినదంతయు అపోస్తులుల చెంత
వదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్ని
ఆ .....ఆ
పరలోక నిదిని సంపాదించితివా
పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు
ఆ .....ఆ
No comments: