Cheyi Pattuko Song Lyrics | Telugu Christian Song Lyrics
Cheyi Pattuko Song Lyrics talks about asking Jesus to hold our hands, so that we do not fall. It's a meaningful Telugu Christian Song. Praise God with this Jesus Song.
Cheyi Pattuko Song Lyrics
చేయి పట్టుకో నా చేయి పట్టుకోజారిపోకుండా నే పడి పోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) " చేయి "
కృంగి నా వేళ ఓదార్పు నీవే గా
నను ధైర్య పరచు నా తోడు నీవే గా (2)
మరువ గలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము " చేయి "
శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కల కలమే రేగి నా (2)
విడువ గలనా ఒక నైమిష మైననూ
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము " చేయి "
No comments: