Ambaraaniki Antelaa Lyrics | Telugu Christian Song Lyrics
Ambaraaniki Antelaa lyricd is a meaningful Telugu Christian Song. Sing this song and worship our Lord, Jesus Christ.
అంబరానికి అంటేలా Lyrics
అంబరానికి అంటేలాసంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)
ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2)
దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2)
సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే (2)
Ambaraaniki Antelaa Lyrics in English
Ambaraaniki AntelaaSambaraalatho Chaataalaa (2)
Yesayya Puttaadani
Rakshimpa Vachchaadani (2)
Pravachanaalu Neraveraayi
Shrama Dinaalu Ika Poyaayi (2)
Vidudala Prakatinche
Shikshanu Thappinche (2)
Divijanaalu Samakooraayi
Ghanaswaraalu Vinipinchaayi (2)
Paramuku Nadipinche
Maargamu Choopinche (2)
Suma Vanaalu Pulakinchaayi
Parimalaalu Vedajallaayi (2)
Ilalo Nashiyinche
Janulanu Preminche (2)
No comments: